ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు అన్ని వేళలా సేవలందిస్తాం:ఎస్పీ

ABN, First Publish Date - 2022-01-13T05:53:44+05:30

ప్రజలకు అన్ని వేళలా పోలీసు లు సేవలు అందిస్తారని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పేర్కొన్నారు.

స్థానికులతో మాట్లాడుతున్న ఎస్పీ:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: ప్రజలకు అన్ని వేళలా పోలీసు లు సేవలు అందిస్తారని  ఎస్పీ అమిత్‌బర్దర్‌ పేర్కొన్నారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం నగరంలో శాంతినగర్‌ కాల నీలో నైట్‌వాక్‌ కార్యక్రమం నిర్వ హించారు. స్థానికులతో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నా రు. ఎప్పుడు ఏ అవసరమొ చ్చినా స్టేషన్‌కే వెళ్లాల్సిన పనిలేదని.. దిశ యాప్‌, డయల్‌ 100, వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదుల చేయవచ్చని ఎస్పీ వివరించారు.ఫ కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ నుంచి రక్షణకు జిల్లా పోలీసులకు బూస్టర్‌ డోసు వేస్తున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. అన్ని పోలీసు స్టేషన్ల వారీగా సిబ్బందికి టీకాను వేయించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. అదనపు ఎస్పీలు సోమశేఖర్‌, విఠలేశ్వరరావు  పాల్గొన్నారు. 


 

 

Updated Date - 2022-01-13T05:53:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising