ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మువ్వన్నెల రెపరెపలు

ABN, First Publish Date - 2022-08-11T05:35:48+05:30

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా బుధవారం హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంపై అవగాహన ర్యాలీలను పలు పట్టణాలు, గ్రామాల్లో చేపట్టారు.

శ్రీకాకుళం ర్యాలీలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీలు
స్వాతంత్య్ర స్ఫూర్తిని వివరించిన వక్తలు
ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, అధికారులు
(ఆంధ్రజ్యోతి బృందం)

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా బుధవారం హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంపై అవగాహన ర్యాలీలను పలు పట్టణాలు, గ్రామాల్లో చేపట్టారు. విద్యార్థులు, అధికారులు, ఉపాధ్యాయులు త్రివర్ణ పతాకాలను పట్టుకుని అవగాహన కలిగించారు. స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని వివరించారు.
 

Updated Date - 2022-08-11T05:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising