ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితులకు ఎంపీ పరామర్శ

ABN, First Publish Date - 2022-12-31T00:14:42+05:30

పలాస మండలం గురుదాసుపురం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణరావు తండ్రి కుత్తుమ న ర్సింహమూర్తి అనా రోగ్యంతో బాధప డుతండడంతో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు శుక్రవారం పరామర్శించారు.

పరామర్శిస్తున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాసరూరల్‌: పలాస మండలం గురుదాసుపురం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణరావు తండ్రి కుత్తుమ న ర్సింహమూర్తి అనా రోగ్యంతో బాధప డుతండడంతో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నాయకులు పి.విఠల్‌, దువ్వాడ సంతోష్‌, కిక్కర ఢిల్లీరావు, సార జోగారావు ఉన్నారు. అదే విధంగా మాకన్నపల్లిలో ఇటీవల మృతి చెందిన బొడ్డు గంగమ్మ కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు.

- వజ్రపుకొత్తూరు: పాతటెక్కలి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పిరియా రమణమూర్తి తల్లి ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు శుక్రవారం పరామర్శించి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వజ్జ బాబురావు, పుచ్చ ఈశ్వరరావు, మల్లా సూర్యం, గోవిందు పాపారావు, బుల్లోజు శశి భూషణ్‌, సూరాడ మోహనరావు, కె.అప్పారావు, కె.శేషు ఉన్నారు.

Updated Date - 2022-12-31T00:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising