ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షేమంగా ఇంటికి చేరిన వైద్య విద్యార్థి

ABN, First Publish Date - 2022-03-06T05:19:42+05:30

వంజంగి గ్రామానికి చెందిన వైద్యవిద్యార్థి అన్నెపు వరప్రసాద్‌ శనివారం రాత్రి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.

తల్లిదండ్రులతో వరప్రసాద్‌:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



ఆమదాలవలస రూరల్‌: వంజంగి గ్రామానికి చెందిన వైద్యవిద్యార్థి అన్నెపు వరప్రసాద్‌ శనివారం రాత్రి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. వరప్రసాద్‌ ఉక్రెయిన్‌లో  ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. రష్యా- ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో  అక్కడ చిక్కుకుపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కు కున్న భారతీయులను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంది. మూడురోజుల కిందట ఉక్రెయిన్‌ నుంచి పోలెండ్‌ సరిహద్దుకు వరప్రసాద్‌ చేరుకున్నాడు. అక్కడ మకాం వేసిన భారత ఎంబీసీ అధికారులు ప్రత్యేక విమా నంలో ఢిల్లీ శుక్రవారం చేర్చారు. అక్కడి నుంచి శనివారం రాత్రి  7.30 విశాఖ విమానా శ్రయానికి చేరుకున్నాడు. తమ కుమారుడు వరప్రసాద్‌ ఉక్రెయిన్‌ నుంచి స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కృషిచేసిన రెవెన్యూ సిబ్బందికి  తల్లిదండ్రులు సూర్యనారాయణ, సుజాత  అభినందనలు తెలిపారు.


 

Updated Date - 2022-03-06T05:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising