8న జాబ్‌మేళా
ABN, First Publish Date - 2022-03-06T05:24:49+05:30
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8న నగ రంలోని ఫోర్‌ఎస్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించ నున్నట్లు జిల్లా అధికారి పీబీ సాయిశ్రీనివాస్ శనివారం తెలిపారు.
విజయనగరం, మార్చి 5: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8న నగ రంలోని ఫోర్‌ఎస్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించ నున్నట్లు జిల్లా అధికారి పీబీ సాయిశ్రీనివాస్ శనివారం తెలిపారు. 2016 నుంచి 2021వరకు బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఆర్గానిక్, అనలాటికల్ కెమిస్ర్టీ పూర్తి చేసినవారు అర్హులని పేర్కొన్నారు. విశాఖలోని డెక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీ ఉద్యోగావకాశాలు కల్పిస్తుందన్నారు. ఉదయం 9 గంటలకు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ఫొటోలతో రావాలని సూచించారు. ముందుగా ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఇన్/ఇండస్ట్రీప్లేస్‌మెంట్స్ వెబ్‌సైట్లో నమో దు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 99888 53335, 91822 88475, 90001 02013 ఫోన్ నెంబర్లను సంప్రదిం చాలని ఆయన తెలిపారు.
Updated Date - 2022-03-06T05:24:49+05:30 IST