ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తితలీ పరిహారంలో రైతులకు అన్యాయం

ABN, First Publish Date - 2022-07-06T05:19:00+05:30

తితలీ తుఫాన్‌లో సర్వం కోల్పోయిన సుమారు 6,600 మందికి పరిహారం ఇవ్వలేదని, ఇటీవల ప్రభుత్వం వేసిన అదనపు పరిహారం కూడా వీరికి అందలేదని, దీంతో రైతులు ఇబ్బందులకు గురవు తున్నారని ఉద్దానం రైతాంగ సమస్యల సాధన కమిటీ అధ్యక్షుడు మామిడి మాధవరావు అన్నారు.

మాట్లాడుతున్న ఉద్దాన రైతాంగ సాధన సమితి ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిపురం: తితలీ తుఫాన్‌లో సర్వం కోల్పోయిన సుమారు 6,600 మందికి పరిహారం ఇవ్వలేదని, ఇటీవల ప్రభుత్వం వేసిన అదనపు పరిహారం కూడా వీరికి అందలేదని, దీంతో రైతులు ఇబ్బందులకు గురవు తున్నారని ఉద్దానం రైతాంగ సమస్యల సాధన కమిటీ అధ్యక్షుడు మామిడి మాధవరావు అన్నారు. హరిపురం మార్పు ట్రస్టు భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సాంకేతిక కారణాలు చూపిస్తూ పరిహారం నిలుపుదల చేసిన వారికి తక్షణం న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు మజ్జి బాబూరావు, హేమరావు చౌదరి, నల్ల హడ్డీ, సోమనాథం పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-07-06T05:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising