ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చేదెంత.. అమ్మేదెంత?

ABN, First Publish Date - 2022-07-02T05:10:37+05:30

పట్టణంలో స్టీలు అక్రమ వ్యాపారంపై శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘విజయవాడ టూ నరసన్నపేట’ కథనానికి జీఎ స్టీ అధికారులు స్పందించారు. జీఎస్టీ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు శుక్రవారం నరసన్నపేట సర్కిల్‌ జీఎస్టీ అధికారుల్లో చలనం కలిగింది. పట్టణంలో స్టీలు వ్యాపారంపై ఆరా తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


స్టీలు లావాదేవీలపై జీఎస్టీ అఽధికారుల ఆరా

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

నరసన్నపేట: పట్టణంలో స్టీలు అక్రమ వ్యాపారంపై శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘విజయవాడ టూ నరసన్నపేట’ కథనానికి జీఎ స్టీ అధికారులు స్పందించారు. జీఎస్టీ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు శుక్రవారం నరసన్నపేట సర్కిల్‌ జీఎస్టీ అధికారుల్లో చలనం కలిగింది. పట్టణంలో స్టీలు వ్యాపారంపై ఆరా తీశారు. స్టీలు వ్యాపారం చేస్తున్న వ్యాపారులతో కార్యాలయంలో సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు. స్టీలు వ్యాపారం ఏ మేరకు సాగుతోంది, జీఎస్టీ చెల్లిం పులపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా ఆకస్మికంగా తనిఖీ చేసి అక్రమ వ్యాపారాలను బయట పెట్టాల్సిన జీఎస్టీ అధికారులు ఇలా వారినే కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు సేకరిం చడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

Updated Date - 2022-07-02T05:10:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising