ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘం సాంకేతిక కమిటీ చైర్మన్‌గా హరిబాబు

ABN, First Publish Date - 2022-12-20T23:46:55+05:30

రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘం సాంకేతిక కమిటీ చైర్మన్‌గా కాశీబుగ్గ జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయా మోపాధ్యా యుడు కె.హరిబాబు నియమితులయ్యారు. మంగళవారం విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘ సర్వసభ్య సమా వేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాశీబుగ్గ: రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘం సాంకేతిక కమిటీ చైర్మన్‌గా కాశీబుగ్గ జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయా మోపాధ్యా యుడు కె.హరిబాబు నియమితులయ్యారు. మంగళవారం విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘ సర్వసభ్య సమా వేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హరిబాబు ఎనిమిదేళ్లుగా సాంకేతిక కమిటీ కన్వీనర్‌గా, అంతకుముందు పదేళ్లు పీఈటీ సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. హరిబాబు నియామకంపై రాష్ట్ర సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి విజయ్‌కుమార్‌, రాష్ట్ర పీఈటీ సంఘం సంయుక్త కార్యదర్శి తవిటయ్య, జిల్లా కార్యదర్శి సాంబమూర్తి, కాశీబుగ్గ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేసి అభినందించారు.

Updated Date - 2022-12-20T23:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising