ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lachanna Jayanti: సర్దార్ గౌతు లచ్చన్న 113 వ జయంతి...

ABN, First Publish Date - 2022-08-16T18:41:47+05:30

స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతి నేడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం జిల్లా (Srikakulam): స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న (Sardar Gouthu Lachanna) 113వ జయంతి సందర్భంగా టీడీపీ నేతలు (TDP Leaders) ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస గౌరవం పాటించటం లేదని విమర్శించారు. సర్దార్ గౌతు లచ్చన్న విషయంలో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నానన్నారు. బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి లచ్చన్న అని, రాజకీయాలకు అతీతంగా పేదల కోసం పోరాడిన వ్యక్తిని కొనియాడారు. అజాది కా అమృత్ మహోత్సవం సమయంలో లచ్చన్నకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. సర్దార్ జయంతి రోజున కనీస గౌరవం పాటించలేదని, వైసీపీ ప్రభుత్వానికి బీసీలు తగిన విధంగా బుద్ధి చెబుతారని రామ్మోహన్ నాయుడు అన్నారు. 

Updated Date - 2022-08-16T18:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising