ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ మార్చిన గజరాజులు!

ABN, First Publish Date - 2022-01-25T04:34:34+05:30

ఏనుగుల గుంపు రూటు మార్చింది. ఇప్పటివరకూ మైదా న ప్రాంతాల్లో సంచరించిన గజరాజులు దిశను మార్చాయి. కొంత ప్రాంతం వైపు తరలాయి. దీంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి జక్కరగూడ, జామిగూడ వైపు వెళ్లాయి. దీంతో సమీప నివాసితులు భయపడుతు న్నారు. అ

కొండ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


భామిని: ఏనుగుల గుంపు రూటు మార్చింది. ఇప్పటివరకూ మైదా న ప్రాంతాల్లో సంచరించిన గజరాజులు దిశను మార్చాయి. కొంత ప్రాంతం వైపు తరలాయి. దీంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి జక్కరగూడ, జామిగూడ వైపు వెళ్లాయి. దీంతో సమీప నివాసితులు భయపడుతు న్నారు. అయితే కొండ ప్రాంతంలో నీటి సదుపాయం లేకపో వడంతో తిరిగి తాలాడ తోటల వైపు వచ్చే అవకాశముందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రబీలో భాగంగా రైతులు వివిధ పంటలు వేశారు. ఈ సమయంలో ఏనుగులు సంచరిస్తే నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను తరలించే ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. 





Updated Date - 2022-01-25T04:34:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising