ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తిస్థాయి వేతనం పొందాలి: డ్వామా పీడీ

ABN, First Publish Date - 2022-12-16T23:14:27+05:30

ఉపాధి పథకం ద్వారా వేతనదారులు పూర్తిస్థాయిలో వేతనం పొందేలా పనులు చేపట్టాలని డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు సూచించారు.

సిబ్బందితో మాట్లాడుతున్న డ్వామా పీడీ చిట్టిరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బూర్జ: ఉపాధి పథకం ద్వారా వేతనదారులు పూర్తిస్థాయిలో వేతనం పొందేలా పనులు చేపట్టాలని డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు సూచించారు. శుక్రవారం వైకుంఠపురం పంచాయతీ పరిధి అల్లిపిల్లిగూడలోని రాళ్ల చెరువు పనులను పరిశీలించి మాట్లాడారు. నిర్ధేశించిన కొలతలు ప్రకారం రెండుపూటలా పనులు చేస్తే గరిష్ట వేతనం పొందవచ్చునన్నారు. కూలీలందరికీ పనికల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఏపీడీ హరిత, ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్‌ జి.రామచంద్రరావు, ఏపీవో రాజ్‌కుమార్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు రామకృష్ణ, తిరుపతిరావు, సత్యనారాయణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:14:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising