ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో ఐదు మూగజీవాలు మృతి

ABN, First Publish Date - 2022-10-07T05:47:02+05:30

విద్యుదాఘాతంతో ఐదు మూగజీవాలు మృతి

మృతి చెందిన మూగజీవాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బూర్జ: గోపిదేవిపేట గ్రామ సమీపం లో బుధవారం విద్యుదాగాతంతో ఐదు మూగ జీవాలు మృతి చెందాయి. పీఎల్‌ దేవిపేట గ్రామానికి చెందిన మజ్జి పెంటన్న, డోల కాంతారావు అనే పాడి రైతులకు సంబం ధించిన మూగజీవాలుగా స్థానికులు గుర్తించారు. సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి బాధిత రైతులు ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ అధికారుల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఘటనా స్థలాన్ని పశువైద్యాధికారి వెంకటరావు పరిశీలించారు. పీఎల్‌ దేవిపేట సర్పంచ్‌ మజ్జి ద్రోణగిరిరావు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 

Updated Date - 2022-10-07T05:47:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising