ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలను విలీనం చేయవద్దు

ABN, First Publish Date - 2022-01-21T05:25:21+05:30

మండలంలోని మహంతిపాలెం యూపీ స్కూల్‌ను గొర్లెపేట హైస్కూల్‌లో విలీనం చేయవద్దంటూ మహంతిపాలెం గ్రామస్థులు గురువా రం ఎంపీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 మహంతిపాలెం గ్రామస్థుల ఆందోళన  
రణస్థలం:
మండలంలోని మహంతిపాలెం యూపీ స్కూల్‌ను గొర్లెపేట హైస్కూల్‌లో విలీనం చేయవద్దంటూ మహంతిపాలెం గ్రామస్థులు గురువా రం ఎంపీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.  ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామ న్నారు. ఇప్పుడు 3 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న 130 మంది విద్యా ర్థులను సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గొర్లెపేట హైస్కూల్‌కు పంపించడం తగదని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ ఆలోచనను ప్రభుత్వం మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతవరకు తమ పిల్లలను పాఠశాలకు పంపించమన్నారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-01-21T05:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising