ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర పోటీలకు జిల్లా జట్టు

ABN, First Publish Date - 2022-12-31T23:45:18+05:30

రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల టెన్నీకాయిట్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస: రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల టెన్నీకాయిట్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. జిల్లా టెన్నీకాయిట్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో బాలుర జట్టులో బి.సిద్ధార్థ, ఎల్‌.రాజు, టి.గణేష్‌, టి.వెంక టేష్‌, బాలికల జట్టులో ఎ.షర్మిళ, టి. దివ్య, జె.భవాని, పి.శ్రావణి ఎంపికయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బీవీ మోహన్‌, హెచ్‌ఎం డి.తులసీరావు, మల్లా భద్రయ్య, పీడీలు కె.హరిబాబు, పద్మలోచనరావు, దామోదర్‌, గోవింద్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising