ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న చిన్న అభ్యంతరాలు మినహా అంతా సంతోషంగానే ఉన్నారు: ధర్మాన

ABN, First Publish Date - 2022-01-27T21:19:56+05:30

ల్లాల పునర్ఃవిభజన నిర్ణయాన్ని వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్వాగతించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాల పునర్ఃవిభజన నిర్ణయాన్ని వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్వాగతించారు. హెచ్చర్ల నియోజకవర్గంతో కూడిన శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. జిల్లాల విభజన నిర్ణయానికి మద్దతుగా ధర్మాన నేతృత్వంలో వైసీపీ నేతలు గురువారం శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 80 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుకు గురైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్ఃవిభజనపై చిన్న చిన్న అభ్యంతరాలు మినహా అంతా సంతోషంగానే ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-01-27T21:19:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising