ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు 17 సీట్లు కూడా రావు: CPI Ramakrishna

ABN, First Publish Date - 2022-06-10T23:02:00+05:30

శ్రీకాకుళం జిల్లా: ముఖ్యమంత్రి జగన్‌కు ఈ సారి ఎన్నికలలో 17 సీట్లు కూడా రావని సీపీఐ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 175 సీట్లు గెలువడానికి అసలు ఏ వర్గానికి మేలు చేశారని జగన్ సమాధానం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం జిల్లా: ముఖ్యమంత్రి జగన్‌కు ఈ సారి ఎన్నికలలో 17 సీట్లు కూడా రావని సీపీఐ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 175 సీట్లు గెలువడానికి అసలు ఏ వర్గానికి మేలు చేశారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు  అధికారాలు లేకపోగా  వాళ్లను జగన్  కీలు బొమ్మల్లా మార్చాడని ఆరోపించారు. 85 శాతం కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందితే ఎమ్మెల్యేలను  మారుస్తానని  జగన్ ఎందుకు అంటున్నారో అర్థంకావడం లేదన్నారు. ప్రజా పోరాటాల్లో కలిసి వచ్చే వారితోనే ముందుకెళ్తామని రామకృష్ణ  తెలిపారు.

Updated Date - 2022-06-10T23:02:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising