ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్ల్లాలో 63 గిడ్డంగుల నిర్మాణం

ABN, First Publish Date - 2022-08-31T05:41:23+05:30

జిల్లాలోని 37 పీఏసీఎస్‌ల పరిధిలో 63 గిడ్డంగుల నిర్మాణానికి చర్య లు చేపడుతున్నామని జిల్లా సహకార అధికారి సుబ్బారావు తెలిపారు.

గోదాము నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తున్న సుబ్బారావు:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  సహకార అధికారి సుబ్బారావు

పొందూరు: జిల్లాలోని 37 పీఏసీఎస్‌ల పరిధిలో 63 గిడ్డంగుల నిర్మాణానికి చర్య లు చేపడుతున్నామని జిల్లా సహకార అధికారి సుబ్బారావు తెలిపారు.  మంగళవారం పొందూరులో పీఏసీఎస్‌  ఆధ్వర్యంలో గోదాము నిర్మాణంపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఒక్కో గోదాము  రూ.40లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటివిడతలో మంజూరైన 24 గోదాముల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. రెండోవిడతలో 39 గోదాముల నిర్మా ణానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. ప్రతిగోదాము  నిర్మాణానికి కనీసం 32 సెంట్ల స్థలం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  పొందూరు పంచాయతీ పరిధిలో జోగన్నపేట వద్ద పీఏసీఎస్‌కు చెందిన 15 సెంట్ల స్థలంలో పెట్రోల్‌బంకు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. 



Updated Date - 2022-08-31T05:41:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising