ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీహెచ్‌సీ భవన నిర్మాణానికి శ్రీకారం

ABN, First Publish Date - 2022-05-18T05:29:23+05:30

నందిగాం మండలం నౌగాం ప్రాథమిక ఆరో గ్య కేంద్రం సొంత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 9న ‘ఆంధ్రజ్యోతి’లో ‘సొంతగూడు కరువై’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం ప్రొక్లైన్‌తో పునాదుల తవ్వకాలు ప్రారంభించారు.

పునాదులు తవ్వుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

నందిగాం, మే 17: నందిగాం మండలం నౌగాం ప్రాథమిక ఆరో గ్య కేంద్రం సొంత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 9న ‘ఆంధ్రజ్యోతి’లో  ‘సొంతగూడు కరువై’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం ప్రొక్లైన్‌తో పునాదుల తవ్వకాలు ప్రారంభించారు. ‘నాడు-నేడు’ కింద ఆర్‌అండ్‌బీ ఈ భవన నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ ఏడాది చివరి నాటికి భవన నిర్మాణం పూర్తి చేస్తామని ఏఈ సతీష్‌ తెలిపారు.  

  

Updated Date - 2022-05-18T05:29:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising