ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక మార్పుతోనే పరిశుభ్రత

ABN, First Publish Date - 2022-12-16T23:17:46+05:30

ప్రజల్లో సామాజిక మార్పు ద్వారానే పరిశుభ్ర మైన పట్టణంగా తీర్చు దిద్దుకోగలమని పురపాలక సంఘం కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమదాలవలస: ప్రజల్లో సామాజిక మార్పు ద్వారానే పరిశుభ్ర మైన పట్టణంగా తీర్చు దిద్దుకోగలమని పురపాలక సంఘం కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌ అన్నారు. కార్యాలయంలో యూనిసెఫ్‌ మెప్మా ఎన్‌జీవోలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గోని మాట్లాడారు. పట్టణ ప్రజలకు వచ్చే ఎనిమిది దశాబ్దాలకు సరిపడే తాగునీటి వనరులను సమకూర్చేందుకు ఏఐఐబీ నిధులు రూ.64 కోట్లతో పనులు చేస్తున్నట్టు తెలిపారు. క్లాప్‌ కార్యక్రమం ద్వారా పట్టణంలో పారిశుధ్యం మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో యూనిసెఫ్‌ సమన్వయకర్త మోహనరావు, మహిళా మార్గదర్శి డైరెక్టర్‌ శ్రీనివాసరావు, కార్యాలయ మేనేజర్‌ బి.లక్ష్మీనారాయణ ఏఈ బి.సృజన, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising