ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా చిన్ని కుమారి లక్ష్మిని గెలిపించాలి

ABN, First Publish Date - 2022-10-18T05:04:01+05:30

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన గాడు చిన్నికుమారి లక్ష్మిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌ కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నియో జకవర్గ పరిధిలోని నాయకులతో సమావేశం సోమవారం నిర్వ హించా రు.

మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాగర్‌, చిత్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్ని కుమారిలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి  కలమట సాగర్‌

పాతపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన గాడు చిన్నికుమారి లక్ష్మిని గెలిపించాలని ఆ పార్టీ  రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌ కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నియో జకవర్గ పరిధిలోని నాయకులతో సమావేశం సోమవారం నిర్వ హించా రు. ఈ సందర్భంగా ఎమెల్సీ అభ్యర్థి గాడు చిన్నికుమారి లక్ష్మి మాట్లా డుతూ.. సమష్టి కృషితోనే విజయాలు సాధ్యమౌతాయన్నారు. అందుకు గాను అందరూ సహకరించాలని కోరారు. గ్రాడ్యుయేట్‌ ఓటరు లుగా యువతను చైతన్యం చేయాలన్నారు.  

 

Updated Date - 2022-10-18T05:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising