ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చౌక ధరల దుకాణాల తనిఖీ

ABN, First Publish Date - 2022-12-31T00:05:46+05:30

: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లాలోని పలు చౌక ధరల దుకాణాలను జిల్లా అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశా రు. కమిషనర్‌ పౌరసరఫరాల శాఖ, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. శ్రీకాకుళం పెద్ద రెల్లివీధి, మంగువారితోట, బర్మాకాలనీ, తుమ్మవీధి, చంపాగల్లి వీధి, ఎచ్చెర్ల మండలం చిలకపాలెం-1, సురుబుజ్జిలోని చౌకధరల దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. రేషన్‌ సకాలంలో పంపిణీ చేయాలని, సక్రమంగా సరుకులు అందించాలని డీలర్లకు సూచించారు. కార్డుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం స్పోర్ట్స్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లాలోని పలు చౌక ధరల దుకాణాలను జిల్లా అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశా రు. కమిషనర్‌ పౌరసరఫరాల శాఖ, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. శ్రీకాకుళం పెద్ద రెల్లివీధి, మంగువారితోట, బర్మాకాలనీ, తుమ్మవీధి, చంపాగల్లి వీధి, ఎచ్చెర్ల మండలం చిలకపాలెం-1, సురుబుజ్జిలోని చౌకధరల దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. రేషన్‌ సకాలంలో పంపిణీ చేయాలని, సక్రమంగా సరుకులు అందించాలని డీలర్లకు సూచించారు. కార్డుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, ఆర్డీవో శాంతి, డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ పి.జయంతి, జిల్లా సరఫరాల అధికారి డీవీ రమణ, ఐసిడిఎస్‌ పథక సంచాలకులు కె.ఆదిత్యలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising