ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు ఆరోగ్యం కోసం పూజలు

ABN, First Publish Date - 2022-01-21T05:28:26+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చం ద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ల ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకో వాలని కోరుతూ

కొత్తమ్మతల్లి సన్నిధిలో పూజలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కోటబొమ్మాళి:
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చం ద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ల ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకో వాలని కోరుతూ స్థానిక కొత్తమ్మతల్లి ఆలయంలో గురువారం జిల్లా తెలుగు యువత ఆర్గనైజేషన్‌ కార్య దర్శి దాసరి కృష్ణవర్థన్‌ నేతృ త్వంలో కొత్తపేటకు చెందిన కింజరాపు యువసేన సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. రాయిల రమణ, పవన్‌, చంటి, దాట్ల అశోక్‌ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:28:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising