ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బాలుర కళాశాలను కొనసాగించాలి’

ABN, First Publish Date - 2022-06-26T05:33:50+05:30

సోంపేటలోని బాలుర కళాశా లను కొనసా గించాలని పూ ర్వవిద్యార్థులు కోరారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను బాలికల కళాశాలగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని తహసీల్దార్‌ సదాశివుని గురుప్రసాద్‌కు

తహసీల్దార్‌ గురుప్రసాద్‌కు వినతిపత్రం అందజేస్తున్న కళాశాల పూర్వవిద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోంపేట: సోంపేటలోని బాలుర కళాశా లను కొనసా గించాలని పూ ర్వవిద్యార్థులు కోరారు. ఈ మేరకు  పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను బాలికల కళాశాలగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని తహసీల్దార్‌ సదాశివుని గురుప్రసాద్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏళ్లుగా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పేద విద్యార్థులకు చదువుకునేందుకు అవకాశమున్న ఈ కళాశాలను కోఎడ్యుకేషన్‌ కళాశాలగానే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు తిరుమల, రామ్‌జీ, జానకిరావు, రవిప్రసాద్‌, ఆట్ల నాని పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-26T05:33:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising