ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భామినిని శ్రీకాకుళంలోనే కొనసాగించాలి

ABN, First Publish Date - 2022-03-05T05:53:08+05:30

భామినిని శ్రీకాకుళంలోనే కొనసాగించాలి

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందిస్తున్న ఉపాధ్యాయ సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భామిని:  భామినిని శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని ఏపీ ఒడియా ఉపాధ్యాయుల సంఘ నాయకులు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిని కలిసి విన్నవించారు. శుక్రవారం వండువలో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలు తెలియజేశారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఒడియా ఉపాధ్యాయులు, విద్యార్థులు, మైనార్టీ ప్రజలు, నిరుద్యోగులు మన్యం జిల్లాలో భామినిని విలీనం చేస్తే నష్టపోతామన్నారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రపుల్లకుమార్‌, రాజశేఖర్‌, సుధాకర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-03-05T05:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising