ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శతావధానం ప్రారంభం

ABN, First Publish Date - 2022-12-16T23:16:53+05:30

సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం బాపూజీ కళామందిర్‌లో లలితాదిత్య మయూఖం - సంపూర్ణ శతావధానం ప్రారంభమైంది.

శతావధానంలో పాల్గొన్న పండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం కల్చరల్‌: సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం బాపూజీ కళామందిర్‌లో లలితాదిత్య మయూఖం - సంపూర్ణ శతావధానం ప్రారంభమైంది. లలితాదిత్య శతావధానం నిర్వహించగా, రాజమండ్రికి చెందిన డా.దూళిపాళ మహాదేవమణి సభా సంచాలకులుగా, ప్రసంగం డా. శంకరనారాయణ నిర్వహించారు. తెలుగుభాష వజ్రోత్సవాలపై చర్చావేదిక నిర్వహించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising