ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

23న విద్యాసంస్థల బంద్‌

ABN, First Publish Date - 2022-08-19T04:54:59+05:30

విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈనెల 23న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వినోద్‌, రవి, రాజు, కైలాస్‌ కోరారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో బంద్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాశీబుగ్గ: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈనెల 23న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వినోద్‌, రవి, రాజు, కైలాస్‌ కోరారు.  గురువారం సీఐటీయూ కార్యాలయంలో బంద్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, 3,4,5 తరగతుల విలీనాన్ని నిలుపుదల చేయాలన్నారు. విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌  పోస్టులు భర్తీ చేయాలన్నారు. 

 

Updated Date - 2022-08-19T04:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising