ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ డోర్‌ డెలివరీ సేవలను వినియోగించుకోండి

ABN, First Publish Date - 2022-08-18T05:40:07+05:30

ఏపీఎస్‌ ఆర్టీసీ సరుకుల డోర్‌ డెలివరీ సేవలను ప్రజ లు వినియోగించుకోవాలని ఆ సంస్థ అధికారులు కోరారు.

ర్యాలీ నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అరసవల్లి ఆగస్టు 17:ఏపీఎస్‌ ఆర్టీసీ సరుకుల డోర్‌ డెలివరీ సేవలను ప్రజ లు వినియోగించుకోవాలని ఆ సంస్థ అధికారులు కోరారు. శ్రీకాకుళం డీపీటీవో ఎ.విజయ కుమార్‌ ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వ హించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. శ్రీకాకుళం 2వ డిపోనుంచి 7 రోడ్ల జంక్షన్‌, పాత బస్టాండ్‌, చిన్నబ జార్‌, రైతుబజార్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ సంద ర్భంగా డిపో మేనేజర్లు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఆర్టీసీ లక్ష్యమన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా 84 ప్రధాన పట్టణాల్లో 50 కేజీల వరకు సరు కులను, 10 కిలోమీటర్ల పట్టణ పరిధిలో 24 గంటల్లోనే డోర్‌ డెలివరీ సౌకర్యం కల్పి స్తున్నామన్నారు. వర్తకులు, ప్రజలు సహకరించి ప్రోత్సాహం అందించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1, 2 డిపో మేనేజర్లు కె.మాధవ్‌, కేఆర్‌ఎస్‌.శర్మ, సిబ్బంది బి.రవికుమార్‌, వి.రమేష్‌, ఎ.ఆదినారాయణ, వి.శామ్యూల్‌,  తదితరులు పాల్గొన్నారు. 

 




Updated Date - 2022-08-18T05:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising