ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తమ వీఏఏగా అశోక్‌ కుమార్‌

ABN, First Publish Date - 2022-01-27T05:36:42+05:30

రాష్ట్ర స్థాయి ఉత్తమ వ్యవసాయ సహాయకుడిగా పాగోడు గ్రామ సచివాలయ వీఏఏ చింతు అశోక్‌కుమార్‌ ఎంపికయ్యారు. గణతంత్ర వేడుకల సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ బుధవారం ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించి అభినందించారు.

అశోక్‌కు అవార్డు అందిస్తున్న కమిషనర్‌ అరుణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలుమూరు: రాష్ట్ర స్థాయి ఉత్తమ వ్యవసాయ సహాయకుడిగా పాగోడు గ్రామ సచివాలయ వీఏఏ చింతు అశోక్‌కుమార్‌ ఎంపికయ్యారు. గణతంత్ర వేడుకల సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ బుధవారం ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించి అభినందించారు. ఆర్బీకే ద్వారా రైతులకు ఎరు వులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తూ వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పించినందుకు ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌ను  ఎంపీపీ  వాన గోపి, పాగోడు సర్పంచ్‌ దామ మన్మథరావు, ఏవో కె.సురేష్‌ అభినందించారు.

 

Updated Date - 2022-01-27T05:36:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising