ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఆ పరిస్థితి చూడలేకే రాజీనామా.. బొంతు రాజేశ్వరరావు

ABN, First Publish Date - 2022-09-16T01:07:27+05:30

అంబేద్కర్ కోనసీమజిల్లా: వైఎస్‌ఆర్‌సీపీ సభ్యత్వానికి బొంతు రాజేశ్వరరావు (Bontu Rajeswara rao) రాజీనామా చేశారు. రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండుసార్లు బొంతు పోటీచేశారు. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు పదవికి బొంతు రాజీనామా చేశారు. ’రాజోలు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపైనే దా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబేద్కర్ కోనసీమజిల్లా: వైఎస్‌ఆర్‌సీపీ సభ్యత్వానికి బొంతు రాజేశ్వరరావు (Bontu Rajeswara rao) రాజీనామా చేశారు. రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండుసార్లు బొంతు పోటీచేశారు. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు పదవికి బొంతు రాజీనామా చేశారు. ’రాజోలు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపైనే  దాడులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి చూడలేక పార్టీకి  రాజీనామా చేస్తున్నా..’’ అని బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ (Varaprasad)కు  వైసీపీ ప్రాధాన్యం ఇవ్వడంపై  బొంతు వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. ఉమ్మడి  ఏపీలో  ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా, వైఎస్‌కు సన్నిహితుడిగా పేరున్న రాజేశ్వర రావు త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.

Updated Date - 2022-09-16T01:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising