ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: పేరుకే 50 పడకల ఆస్పత్రి.. ఒక్క డాక్టర్‌ కూడా లేడు..

ABN, First Publish Date - 2022-09-24T22:20:30+05:30

Srikakulam: పేరుకే అది 50 పడకల ఆస్పత్రి.. లోపలికి వెళ్లి చూస్తే ఒక్క డాక్టర్ కూడా ఉండడు. ఇదీ పలాస (Palasa) ప్రభుత్వాసుపత్రిలో దుస్థితి. ఈ ఆసుపత్రిని మంత్రి అప్పలరాజు (Appala raju)శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యుల బాధ్యతారాహిత్యంపై ఆయన మండిపడ్డారు. ‘‘ పలాస ఆస్పత్రి పరిస్థితి చూసి చాలా బాధేసింది. 50 బెడ్ల ఆస్పత్రిలో ఒక్క డాక్టర్‌ కూడా హాజరవ్వలేదు. సూప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Srikakulam: పేరుకే అది 50 పడకల ఆస్పత్రి.. లోపలికి వెళ్లి చూస్తే ఒక్క డాక్టర్ కూడా ఉండడు. ఇదీ పలాస (Palasa) ప్రభుత్వాసుపత్రిలో దుస్థితి. ఈ ఆసుపత్రిని మంత్రి అప్పలరాజు (Appala raju)శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యుల బాధ్యతారాహిత్యంపై ఆయన మండిపడ్డారు. ‘‘ పలాస ఆస్పత్రి పరిస్థితి చూసి చాలా బాధేసింది. 50 బెడ్ల ఆస్పత్రిలో ఒక్క డాక్టర్‌ కూడా హాజరవ్వలేదు. సూపరింటెండెంట్‌ సహా అందరూ గైర్హాజరయ్యారు. వందల మంది రోగులు ఆస్పత్రికి వస్తుంటారు. ఆస్పత్రి పనితీరుపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. విధులకు గైర్హాజరైన వారందరిపై చర్యలు తీసుకుంటా. బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్న డాక్టర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తా.’’ అని మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-24T22:20:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising