ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

ABN, First Publish Date - 2022-12-16T23:19:59+05:30

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎంపీపీ ఉంగ ప్రవీణ అన్నారు. బ్రాహ్మణతర్లా జడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం 66వ జిల్లా ఒకటవ జోన్‌ అంతర్‌ పాఠశాలల క్రీడా పోటీలు ముగిశాయి.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాసరూరల్‌: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎంపీపీ ఉంగ ప్రవీణ అన్నారు. బ్రాహ్మణతర్లా జడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం 66వ జిల్లా ఒకటవ జోన్‌ అంతర్‌ పాఠశాలల క్రీడా పోటీలు ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. బాలికల విభాగంలో ఆల్‌రౌండ్‌ చాంపియన్‌షిప్‌ను జ్యోతిరావు పూలే పాఠశాల (పలాస), బాలుర విభాగంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల(పలాస) కైవసం చేసుకు న్నాయి. కార్యక్ర మంలో హెచ్‌ఎం కె.వైకుంఠరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పైల వెంకటరమణ, క్రీడాకారులు, వ్యాయా మోపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising