ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇంటర్న్‌షిప్‌’నకు కేటాయించాలి

ABN, First Publish Date - 2022-12-07T23:03:11+05:30

డిగ్రీ విద్యార్థులను తక్షణమే ఇంటర్న్‌షిప్‌నకు కేటాయించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ నిమ్మ వెంకటరావుతో కలిసి కలెక్టర్‌ సమీక్షించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

అరసవల్లి, డిసెంబరు 7: డిగ్రీ విద్యార్థులను తక్షణమే ఇంటర్న్‌షిప్‌నకు కేటాయించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ నిమ్మ వెంకటరావుతో కలిసి కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఈపీ-2020 విద్యా విధానం ప్రకారం రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్‌ విదానాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఏ మండలాల్లో ఉన్న విద్యార్థులను ఆ మండలా ల్లోనే ఇంటర్న్‌షిప్‌కు కేటాయించాలన్నారు. విద్యార్థులు మొదట 2 నెలలు కమ్యూనిటీ సర్వీసు, మరో రెండు నెలలు ఇంటర్న్‌షిప్‌, ఆరు నెలలు ఇంటర్న్‌ షిప్‌ ఫేజ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే మూడుసార్లు సమావేశాలు నిర్వహించామని, విద్యార్థుల కేటాయింపు తక్షణమే జరగాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి జి.హారిక, డీఆర్వో ఎం.రాజేశ్వరి, అంబేడ్కర్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ రాజేంద్రప్రసాద్‌, డీపీవో రవికుమార్‌, జడ్పీ సీఈవో వెంకటరామన్‌, డీఎస్‌వో వెంకటరమణ, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising