ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గిరిభూమి పోర్టల్‌తో అన్ని హక్కులు’

ABN, First Publish Date - 2022-11-09T23:14:16+05:30

గిరిభూమి పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవడం వల్ల గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చే భూమిపై అన్ని హక్కులు పొంద వచ్చ ని కొత్తూరు వెలుగు అసోసియేషన్‌ ఏరియా కోఆర్డినేటర్‌ నాగరాజు అన్నా రు. శోభ గిరిజన పంచాయతీ రేంగూడ, కొమ్మలగూడ, కరకాసింగి, బూర్జ గూడ, లక్ష్మిగూడ, గులిమిసింగిగూడల్లో బుధవారం అటవీహక్కులపై అవ గాహన సదస్సులు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాతపట్నం: గిరిభూమి పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవడం వల్ల గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చే భూమిపై అన్ని హక్కులు పొంద వచ్చ ని కొత్తూరు వెలుగు అసోసియేషన్‌ ఏరియా కోఆర్డినేటర్‌ నాగరాజు అన్నా రు. శోభ గిరిజన పంచాయతీ రేంగూడ, కొమ్మలగూడ, కరకాసింగి, బూర్జ గూడ, లక్ష్మిగూడ, గులిమిసింగిగూడల్లో బుధవారం అటవీహక్కులపై అవ గాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆదివాసీ గిరిజనుడికి తన భూమిపై 1-బి ఉండేలా ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిభూమి పోర్టల్‌ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ పోర్టల్‌లో నమోదు చేయడంతో అన్ని ప్రభుత్వ పథకాలకు, వ్యవసాయ ప్రోత్సాహకాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో మండల ఏరియా కోఆర్డినేటర్‌ ఎ.చిరంజీవి, జి.జగన్నాధం, ఎస్‌.కామేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-09T23:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising