ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల స్థలాలు ఆక్రమిస్తే చర్యలు

ABN, First Publish Date - 2022-06-23T05:47:19+05:30

ఆలయాల స్థలాలు ఆక్రమిస్తే చర్యలు

ఆలయ మేనేజర్‌తో మాట్లాడుతున్న శిరీష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్‌ శిరీష 
ఇచ్ఛాపురం: ఆల యాల స్థలాలను ఆక్ర మించేవారిపై   కఠిన చర్యలు తీసుకుంటామని  దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్‌ కె.శిరీష హెచ్చరిం చారు. బుధవారం ఇ చ్ఛాపురంలోని జగన్నాఽథాలయాన్ని సందర్శించారు.  జగన్నాఽథ రథోత్సవ ఏర్పాట్లపై ఆలయ మేనేజర్‌ బెండ రామారావు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తుల సహకారంతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. శిథిలావస్థలో  ఆలయ భోగశాల  పరిశీ లించారు. ఈ వంటగది నిర్మాణానికి  గతంలో మంజూరైన నిధులపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం చిన్న జగన్నాఽథాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలను  అమర్చాలని అధికారులకు సూచించారు.  కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు ప్రసాదరావు, రమణ, అర్చకులు ఎస్‌ఏ రాంప్రసాద్‌ సిద్ధాంతి, రామకృష్ణమాచార్యులు, పద్మకుమార్‌ ఆచార్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-23T05:47:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising