ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-10-07T05:47:52+05:30

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి రూరల్‌: దసరా పండుగ రోజున ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చేతికంది వచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లితండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. జగన్నాథపురం, పాత్రపురం గ్రామాల మధ్యలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలసింగి గ్రా మానికి చెందిన పిన్నింటి గంగాధర్‌(25) మృతిచెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు.. ముఖలింగాపురం పంచాయతీ పాలసింగి గ్రామా నికి చెందిన గంగాధర్‌ విశాఖలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 2న స్వగ్రామానికి వచ్చాడు. దసరా రోజు బుధవారం తన సమీప బంఽధువు కిరణ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై పాలసింగి నుంచి వస్తుం డగా అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గంగాధర్‌ తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితిలోకి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కిరణ్‌ గాయాలతో బయటపడ్డాడు. గంగాధర్‌కు తల్తిదండ్రులతోపాటు సోదరుడు ఉన్నారు. ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు.  

Updated Date - 2022-10-07T05:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising