ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యభిచార గృహ నిర్వాహకుడికి ఏడాది జైలు

ABN, First Publish Date - 2022-12-15T23:37:23+05:30

ఓ ఇంటిలో వ్యభిచారం చేయిస్తున్న ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష పడింది. పోలీసుల వివరాల మేరకు.. శ్రీకాకుళం నగరంలోని నక్కవీధిలో 2021 అక్టోబరు 11న ఓ ఇంటిలో గండ్ర రమేష్‌రెడ్డి అనే వ్యక్తి వ్య భిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం,(ఆంధ్రజ్యోతి): ఓ ఇంటిలో వ్యభిచారం చేయిస్తున్న ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష పడింది. పోలీసుల వివరాల మేరకు.. శ్రీకాకుళం నగరంలోని నక్కవీధిలో 2021 అక్టోబరు 11న ఓ ఇంటిలో గండ్ర రమేష్‌రెడ్డి అనే వ్యక్తి వ్య భిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేశారు. ఇద్దరు మహిళలను, ముగ్గురు విటులను పట్టుకున్నారు. దీనిపై అప్పటి ఒకటో పట్టణ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.ఉషారాణి కోర్టులో వాదించారు. రమేష్‌రెడ్డిపై అభియోగం రుజువుకావడంతో శ్రీకాకుళం సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి కె.నాగమణి తీర్పునిచ్చారు. నిందితునికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు.

Updated Date - 2022-12-15T23:37:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising