ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్కలదాడిలో 54 గొర్రె పిల్లలు మృతి

ABN, First Publish Date - 2022-12-16T23:23:59+05:30

రామేశ్వరం సమీపంలో గొర్రె పిల్లలపై శుక్రవారం కుక్కలు దాడి చేయగా అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి.

మృతి చెందిన గొర్రెపిల్లలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగాం: రామేశ్వరం సమీపంలో గొర్రె పిల్లలపై శుక్రవారం కుక్కలు దాడి చేయగా అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. వివరాలిలా ఉన్నాయి.. శివరాంపురం పంచాయతీ కొఠియా కొండపేటకి చెందిన లండ మల్లేసు, అచ్చయ్య, సన్యాసి, కోనారి హరికృష్ణ, సబ్బి కుష్టయ్యకు చెందిన గొర్రెలను రామేశ్వరం సమీపంలో మేపునకు తోలి వాటి పిల్లలను వలలో ఉంచారు. సాయంత్రం కుక్కల గుంపు ఆ గొర్రె పిల్లల పై దాడి చేసి చంపేశాయి. దీంతో బాధితులు లబోదిబో మంటున్నారు. గొర్రె పిల్లల మృతి చెందిన విషయాన్ని సర్పంచ్‌ సబ్బి జానకిరాం సంబంధిత అధికారులు దృష్టి కి తీసుకువెళ్లారు. నష్టపోయిన గొర్రెల కాపరులకు సహాయం అందించాలని సర్పంచ్‌తో పాటు గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి పి.సాంబమూర్తి కోరుతున్నారు.

Updated Date - 2022-12-16T23:24:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising