ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాలెంట్‌ టెస్ట్‌లో 18 వేల మంది విద్యార్థులు

ABN, First Publish Date - 2022-12-15T23:39:35+05:30

ఏపీ ప్రైవేట్‌ పాఠశాలల యూనియన్‌ (ఆప్సా) ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ స్కూల్స్‌లో నిర్వహించిన టాలెంట్‌ టెస్ట్‌లో సుమారు 18వేల మంది విద్యార్థులు పాల్గొన్నట్టు ఆ యూని యన్‌ ప్రధాన కార్యదర్శి మెట్ట జనార్ధనరావు తెలిపారు.

పరిశీలిస్తున్న రాష్ట్ర కార్యదర్శి మెట్ట జనార్దనరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలాకి: ఏపీ ప్రైవేట్‌ పాఠశాలల యూనియన్‌ (ఆప్సా) ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ స్కూల్స్‌లో నిర్వహించిన టాలెంట్‌ టెస్ట్‌లో సుమారు 18వేల మంది విద్యార్థులు పాల్గొన్నట్టు ఆ యూని యన్‌ ప్రధాన కార్యదర్శి మెట్ట జనార్ధనరావు తెలిపారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో 110 పాఠశాలలల్లో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించామన్నారు. రాష్ట్రస్థాయిలో పోటీల్లో ప్రతిభ చూపి మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి బహుమతులు అందిస్తామని యూనియన్‌ జిల్లా కౌన్సిలర్‌ తమ్మినేని సింహాచలం, అధ్యక్షుడు గట్టి పాపారావు, కన్వీనర్‌ ఇలపండ గణపతిరావు, గౌరవసభ్యులు శ్రీరాములు తదితరులు తెలిపారు.

Updated Date - 2022-12-15T23:40:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising