ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో శ్రీకాకుళం వాసి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-10-17T10:18:57+05:30

యూఏఈలో శ్రీకాకుళం వాసి ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌ (యూఏఈ)లోని రాస్‌ అల్‌ ఖైమాలో శ్రీకాకుళం వాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా గోకనపురానికి చెందిన బేసి తిరుపతిరావు (31) కొన్నేళ్లుగా రాస్‌ అల్‌ ఖైమా నౌకశ్రాయంలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-10-17T10:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising