ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srikakulam: బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని అదృశ్యం

ABN, First Publish Date - 2022-02-01T19:17:20+05:30

జిల్లాలోని టెక్కలి పట్టణంలో మహాత్మాగాంధీ జోతి బాపూలే బీసీ బాలికల వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలోని టెక్కలి పట్టణంలో మహాత్మాగాంధీ జోతి బాపూలే బీసీ బాలికల వసతి గృహంలో  10వ తరగతి  విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. ‘‘నేను శానిటైజర్ త్రాగాను అందరకీ బై.. గుడ్ బై’’ అంటూ  తరగతి గది బోర్డుపై విద్యార్థిని రాసిన రాతలు విద్యార్థులు, ఉపాద్యాయులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థిని అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. 

Updated Date - 2022-02-01T19:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising