ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక హోదాపై దొరికిపోయారు: బుద్దా వెంకన్న

ABN, First Publish Date - 2022-02-14T01:07:04+05:30

అన్నిటి మీద కెలికి మరీ కూతలు కూసే విజయసాయిరెడ్డి.. నిన్న వైసీపీ వాళ్లు చేసిన ప్రత్యేక హోదా హడావిడి ఎందుకు చేయలేదని టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అన్నిటి మీద కెలికి మరీ కూతలు కూసే విజయసాయిరెడ్డి.. నిన్న వైసీపీ వాళ్లు చేసిన ప్రత్యేక హోదా హడావిడి ఎందుకు చేయలేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఆదివారం ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ’’గుసగుసలు వినిపిస్తున్నట్టు.. అక్కడ మ్యానేజ్‌ చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా కేంద్ర హోంశాఖకు దొరికిపోయింది నువ్వే కదూ?’’ అంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-02-14T01:07:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising