ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి అధికారం ఇస్తే అమరావతిని రాజధానిగా చేస్తాం: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2022-01-03T20:15:34+05:30

బీజేపీకి అధికారం ఇస్తే అమరావతిని రాజధానిగా చేయడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టంచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: బీజేపీకి అధికారం ఇస్తే అమరావతిని రాజధానిగా చేయడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని  బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టంచేశారు. సోమవారం వత్సవాయి మండలం గోపినేనిపాలెంలో సోము వీర్రాజు  పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్‌ఆర్‌జి‌ఎస్ నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న భవనాలకు జగన్ అన్న పేరు పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. జగన్ సొంత నిధులుగా ప్రచారం చేయించుకోవటం తప్పని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం చేసింది శూన్యమని సోము వీర్రాజు మండిపడ్డారు. 

Updated Date - 2022-01-03T20:15:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising