ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుడు జోలపాట.. ఇప్పుడు గర్జనా: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2022-10-17T10:03:40+05:30

అప్పుడు జోలపాట.. ఇప్పుడు గర్జనా: సోమిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు అమరావతికి జోల పాట పాడి, ఇప్పుడేమో విశాఖ వెళ్లి గర్జిస్తున్నారని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘మంత్రి రోజా, ఎంపీ మిధున్‌రెడ్డి వైజాగ్‌ వెళ్లి గర్జించి వచ్చారు. వారంటే విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు. వారికి ఓట్లు వేసిన ప్రజలు మాత్రం విశాఖ వెళ్లి గర్జించాలంటే 14 గంటలు బస్సుల్లో తిప్పలు పడాలా?’’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో విశాఖలో పవన్‌ వద్దకు వచ్చిన అభిమానుల ఫోటోని ట్యాగ్‌ చేసి.. ‘‘ఇది పవన్‌ కల్యాణ్‌పై మోజు ఒక్కటే కాదు.. విశాఖ భూములు బొక్కుతున్న పందికొక్కుల మీద జనం తిరుగుబాటు’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-10-17T10:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising