ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరైన అంచనాలు లేకుండా వరికి మద్దతు ధర రూ.100 పెంచారు..: Somireddy

ABN, First Publish Date - 2022-06-09T19:38:48+05:30

వరికి కనీస మద్దతు ధర పెంపును స్వాగతిస్తున్నామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: వరికి కనీస మద్దతు ధర పెంపును స్వాగతిస్తున్నామని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సరైన అంచనాలు లేకుండా వరికి రూ.100 పెంచారని విమర్శించారు. మిగతా పంటలదీ అదే పరిస్థితని అన్నారు. కనీస మద్దతు ధర రూ.500 పెంచి ఉంటే.. రైతులకు కొంతైనా ఉరట లభించేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కౌలు రైతులైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో అయితే రైతుకు మద్దతు ధర లభించదో అక్కడి ప్రభుత్వంపై చర్యలు తీసుకునే పరిస్థితి రావాలని సోమిరెడ్డి అన్నారు.

Updated Date - 2022-06-09T19:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising