ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన సోమిరెడ్డి

ABN, First Publish Date - 2022-01-18T16:08:26+05:30

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కొత్తచరిత్ర సృష్టించిన నాయకుడని, రాజకీయంగా కొత్త తరానికి తెరలేపిన ఆదర్శ నేతని అన్నారు. తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానుభావుడని కొనియాడారు. తన లాంటి వారికి ఎందరికో రాజకీయ జీవితాన్ని ఇచ్చారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-01-18T16:08:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising