ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోలుకున్న స్నేక్‌ క్యాచర్‌ భాస్కర్‌

ABN, First Publish Date - 2022-02-11T12:24:12+05:30

పాముకాటుకు గురై ప్రమాదకర స్థితిలోకి వెళ్లిన భాస్కర్‌నాయుడు కోలుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా/రేణిగుంట : పాముకాటుకు గురై ప్రమాదకర స్థితిలోకి వెళ్లిన భాస్కర్‌నాయుడు కోలుకున్నారు. రక్తపింజరి పాము కాటేయడంతో గత నెల 28న ఆయన ఆసుపత్రిపాలయ్యారు. పరిస్థితి విషమించి వెంటిలేటర్‌ మీదకు వెళ్లారు. పదివేల పాములు పట్టిన భాస్కర్‌నాయుడు పరిస్థితికి ఆయన కుటుంబ సభ్యులతోపాటూ భక్తజనం తీవ్రంగా కలతచెందారు. అమర ఆసుపత్రిలో చేరి కోలుకున్న భాస్కర్‌నాయుడు గురువారం అక్కడే మీడియాతో మాట్లాడారు.  తన సేవలు ఇంకా అవసరమంని వెంకటేశ్వరస్వామి కోరుకోవడం వల్లే తాను కోలుకున్నానని చెప్పారు. ఆసుపత్రి వైద్యులు సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. మీడియా సమావేశంలో అమర ఆసుపత్రి డాక్టర్లు ప్రణీత్‌, రాకేష్‌, హర్షితారెడ్డి, అనిల్‌, రాధికారెడ్డిలు పాల్గొన్నారు. కాగా, రెండు మూడు రోజుల్లో భాస్కర్‌ నాయుడిని డిశ్చార్జి చేస్తామని వైద్యుల బృందం తెలిపింది.

Updated Date - 2022-02-11T12:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising