ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srisailam జలాశయానికి స్వల్పంగా కొనసాగుతున్న వరద

ABN, First Publish Date - 2022-06-07T13:26:51+05:30

శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా కొనసాగుతోంది. జలాశం ఇన్ ఫ్లో 1,099, ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా కొనసాగుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 1,099, ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా...  ప్రస్తుతం  817.40  అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 38.9725 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-06-07T13:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising