ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SLBC meeting: మంత్రి బుగ్గన అధ్యక్షతన ఎస్‌ఎల్బీసీ సమావేశం ప్రారంభం

ABN, First Publish Date - 2022-10-11T17:59:15+05:30

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం మంగళవారం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం మంగళవారం ప్రారంభమైంది.  ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana rajendranath) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయిలో బ్యాంకుల పెర్ఫార్మెన్స్, లక్ష్యాలు, వివిధ ఇండికేటర్ల వారీ సాధించిన లక్ష్యాలు తదితర అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వల్లవన్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ తోపాటు వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కంట్రోలర్లు, కోఆర్డినేటర్లు, ఎల్డీఎంలు, వివిధ బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు హజరయ్యారు. 


Updated Date - 2022-10-11T17:59:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising