ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2024 ఒలింపిక్స్ ప్రస్తుతం నా లక్ష్యం: srikanth

ABN, First Publish Date - 2022-06-24T18:25:56+05:30

2024 ఒలింపిక్స్ ప్రస్తుతం తన లక్ష్యమని షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 2024 ఒలింపిక్స్ ప్రస్తుతం తన లక్ష్యమని  షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు టైటిల్ సాధించేలా కృషి చేస్తున్నానాన్ని తెలిపారు. తిరుపతిలో అకాడమీ నిర్మించడంపైన దృష్టిసారించనున్నట్లు చెప్పారు. 2024 ఒలింపిక్స్‌కు ప్రిపేర్ అవుతున్నానని... థామస్ కప్‌ను ఇండియాకు సాధించినందుకు ముఖ్యమంత్రి అభినందించారని అన్నారు. 73 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ కప్ వచ్చిందన్నారు. ఏపీ స్పోర్ట్స్ పాలసీలో థామస్ కప్‌ను భాగం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని శ్రీకాంత్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-24T18:25:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising