ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: గండి క్షేత్రంలో వైభవంగా శ్రావణ మాసం ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-07-30T16:18:13+05:30

జిల్లాలోని గండి క్షేత్రంలో శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని గండి క్షేత్రంలో శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గండి ఆంజనేయ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అలంకారంలో  అంజన్న భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తొలి శ్రావణ శనివారం కావడంతో  పెద్ద సంఖ్యలో స్వామి దర్శనం కోసం  భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందో బస్తును ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-07-30T16:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising